పండిత నేమాని వారికి వందనాలు! ఈ రోజే మీ బ్లాగును చూడడం తటస్థించింది. సంక్రాంతి పద్యం చూసాను. "సౌవర్ణ" సాధువు కాదు. "సౌవర్ణ్య" అని ఉండాలి. సరిదిద్దండి. ఆరేళ్ళుగా పోస్టులను ప్రచురించనట్టుంది. మీరు విస్తృతంగా పోస్టులను ప్రచురిస్తూ సాహిత్యాభిమానులను అలరించాలని నా కోరిక.
3 comments:
సంక్రాంతి లక్ష్మి తేట గీతి ముగ్ధ మనోహరం గాఉంది ఇలువంటి రసరమ్య మైన మాలలు మరిన్ని సంక్రాంతి లక్ష్మి గళము నలంకరిస్తే మీ పాండిత్యపు నిధి తరగదు కదా ?
పండిత నేమాని వారికి
వందనాలు!
ఈ రోజే మీ బ్లాగును చూడడం తటస్థించింది. సంక్రాంతి పద్యం చూసాను. "సౌవర్ణ" సాధువు కాదు. "సౌవర్ణ్య" అని ఉండాలి. సరిదిద్దండి. ఆరేళ్ళుగా పోస్టులను ప్రచురించనట్టుంది. మీరు విస్తృతంగా పోస్టులను ప్రచురిస్తూ సాహిత్యాభిమానులను అలరించాలని నా కోరిక.
Post a Comment