Tuesday, September 4, 2007

Sankranti Geetamu

సంక్రాంతి గీతము
---------------


ముగ్ద సౌవర్ణ సుకుమార మోహనాంగి
కానుకలనెన్నొ తెచ్చి సంక్రాంతి లక్ష్మి
మిమ్ము నలరింప జేసి శుభమ్ములిచ్చి
సందడుల తోడ నింపుత సంబరములు. తే.గీ.

3 comments:

రాజేశ్వరి నేదునూరి said...

సంక్రాంతి లక్ష్మి తేట గీతి ముగ్ధ మనోహరం గాఉంది ఇలువంటి రసరమ్య మైన మాలలు మరిన్ని సంక్రాంతి లక్ష్మి గళము నలంకరిస్తే మీ పాండిత్యపు నిధి తరగదు కదా ?

డా.ఆచార్య ఫణీంద్ర said...

పండిత నేమాని వారికి
వందనాలు!
ఈ రోజే మీ బ్లాగును చూడడం తటస్థించింది. సంక్రాంతి పద్యం చూసాను. "సౌవర్ణ" సాధువు కాదు. "సౌవర్ణ్య" అని ఉండాలి. సరిదిద్దండి. ఆరేళ్ళుగా పోస్టులను ప్రచురించనట్టుంది. మీరు విస్తృతంగా పోస్టులను ప్రచురిస్తూ సాహిత్యాభిమానులను అలరించాలని నా కోరిక.

SCHOOLS VISION said...
This comment has been removed by the author.