సంక్రాంతి గీతము
---------------
ముగ్ద సౌవర్ణ సుకుమార మోహనాంగి
కానుకలనెన్నొ తెచ్చి సంక్రాంతి లక్ష్మి
మిమ్ము నలరింప జేసి శుభమ్ములిచ్చి
సందడుల తోడ నింపుత సంబరములు. తే.గీ.
ముగ్ద సౌవర్ణ సుకుమార మోహనాంగి
కానుకలనెన్నొ తెచ్చి సంక్రాంతి లక్ష్మి
మిమ్ము నలరింప జేసి శుభమ్ములిచ్చి
సందడుల తోడ నింపుత సంబరములు. తే.గీ.